Surprise Me!

Chevella Bus Accident: నాపై శవాలు పడిపోయాయి.. బాధితురాలు..! | Oneindia Telugu

2025-11-04 36 Dailymotion

Nandini, a student who traveled in the bus, spoke about the Chevella bus accident. She said that she was about to board the bus and stand in the middle. She said that she was suddenly hit by a tipper. She said that she was unconscious for an hour and a half. She said that she was first taken to the Chevella government hospital and then brought to Hyderabad. She said that the bus accident was very painful.
చేవెళ్ల బస్సు ప్రమాదంపై బస్సులో ప్రయాణించిన విద్యార్థి నందిని మాట్లాడారు. తను బస్సు ఎక్కి మధ్యలో నిల్చనున్నట్లు చెప్పారు. సడెన్ గా టిప్పర్ ఢీకొన్నట్లు చెప్పారు. గంటన్నర పాటు తన స్పృహాలో లేనట్ల చెప్పారు. మొదటగా చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారని.. తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చినట్లు తెలిపారు. బస్సు ప్రమాదం చాలా బాధకరమన్నారు.
#chevellabusaccident
#tgsrtc
#nandini

Also Read

చేవెళ్ల బస్సు ప్రమాదంలో మృతులు వీళ్లే :: https://telugu.oneindia.com/news/telangana/deceased-and-injured-persons-list-in-chevella-bus-accident-458699.html?ref=DMDesc

తల్లడిల్లుతోన్న కుటుంబం- చేవెళ్ల బస్సు ప్రమాదంలో అక్కచెల్లెళ్ల విషాదాంతం :: https://telugu.oneindia.com/news/telangana/3-sisters-from-tandur-were-among-those-died-in-chevella-tgsrtc-bus-accident-458685.html?ref=DMDesc

కంకరలో కూరుకుపోయిన TGSRTC బస్సు: నలిగిన ప్రయాణికులు :: https://telugu.oneindia.com/news/telangana/many-of-the-passengers-of-tgsrtc-bus-have-got-stuck-in-the-gravel-carried-in-the-tipper-458673.html?ref=DMDesc

Buy Now on CodeCanyon